about-banner
about-img

మన నియెజకవర్గం మన అభ్యర్థి..

ముషిరాబాద్ నియెజకవర్గం నుంచి రెండవ సారి నామినేషన్ వేసిన చందు బెట్ల గారి హెల్మెట్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాగలరు.

స్వతంత్ర అభ్యర్థి చందు బెట్ల కు ఘన స్వాగతం --- ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యువ పార్టీ అభ్యర్థి గా పోటి చేస్తున్న చందు బెట్ల కు బాగ్ లింగంపల్లి లంబాడా తండాలో ఆదివారం ఘన స్వాగతం లభించింది. ఈ సంధర్భంగా స్థానిక మహిళలు సాంప్రదాయ దుస్తుల్ కోలాహలంగా లంబాడ నృత్యం చేశారు. ఇప్పటి వరకు గెలిచిన వారు లంబాడ తండాను ఎలాంటి అభివృద్ధి చేయనందున నిత్యం ప్రజల మధ్య మెలిగే యువ పార్టీ అధ్యక్షుడు చందు బెట్ల కు సంపూర్ణ మద్దతు అందించి తమ విలువైన ఓటు వేసి గెలిపిస్తామని స్థానికులు హామీ ఇచ్చారు.