ఈ రోజు ముషిరాబాద్ నియెజకవర్గం లో మన ఆభ్యర్ధి చందు బెట్ల గారి ఆధ్వర్యంలో బారీ ర్యాలీ నిర్వహించండం జరిగింది

మన నియోజకవర్గ మన అభ్యర్థి.. ముషిరాబాద్ ప్రజల ఆదార అభిమానాలు పొందుతున్న మన యువనేత చందు బెట్ల మన ముషిరాబాద్ లో మార్పుకై మన జీవితాల కదిలి వస్తున్నాడు మన యువనేత చందు బెట్ల కొత్త తరానికి కొత్త యుగానికి నాంది పలకడానికి వస్తున్నాడు వస్తున్నాడు మన యువనేత చందు బెట్ల

  • Toppic
  • Toppic
  • Toppic
  • Toppic
  • Toppic
  • Toppic

ముషిరాబాద్ లోని ముస్లిం ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మన యువనేత చందు బెట్ల

ఇంతవరకు ఏ ఇతర పార్టీల నాయకులు ముషిరాబాద్ లోని ముస్లిం సోదరులకు ఇచ్చిన హామీలు ఏమీ నేరవేర్చలేదు కాబట్టి ముషిరాబాద్ లోని ముస్లిం సోదరులందరు మార్పు కోసం ఈ సారి మన యవనేత చందు బెట్ల అన్నకి ఓటు వేసి గెలిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది

ముషిరాబాద్ కు కొత్త దిశ దశ కోరుకునే ప్రజలు మన యువనేత చందు బెట్ల హెల్మెట్ గుర్తుకి ఓటు వేసి బారీ మెజారిటీ తో గెలిపించగలరు

BTS news channel లో మన యువనేత Youth icon చందు బెట్ల గురించి సంచలన వార్త

స్వతంత్ర అభ్యర్థి చందు బెట్ల కు ఘన స్వాగతం --- ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యువ పార్టీ అభ్యర్థి గా పోటి చేస్తున్న చందు బెట్ల కు బాగ్ లింగంపల్లి లంబాడా తండాలో ఆదివారం ఘన స్వాగతం లభించింది. ఈ సంధర్భంగా స్థానిక మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో కోలాహలంగా లంబాడ నృత్యం చేశారు. ఇప్పటి వరకు గెలిచిన వారు లంబాడ తండాను ఎలాంటి అభివృద్ధి చేయనందున నిత్యం ప్రజల మధ్య మెలిగే యువ పార్టీ అధ్యక్షుడు చందు బెట్ల కు సంపూర్ణ మద్దతు అందించి తమ విలువైన ఓటు వేసి గెలిపిస్తామని స్థానికులు హామీ ఇచ్చారు.

మన నియోజకవర్గ మన అభ్యర్థి ముషిరాబాద్ ప్రజల ఆదార అభిమానాలు పొందుతున్న మన యువనేత చందు బెట్ల మన ముషిరాబాద్ లో మార్పుకై మన జీవితాల కదిలి వస్తున్నాడు మన యువనేత చందు బెట్ల కొత్త తరానికి కొత్త యుగానికి నాంది పలకడానికి వస్తున్నాడు వస్తున్నాడు మన యువనేత చందు బెట్ల